He is good against pace and spin and hits the ball miles whenever he wants to. Rohit Sharma is an absolute star, he has got multiple double hundreds is no mean feat in One-Day cricket.You can't stop him,” Glenn Maxwell said.
#IndiavsAustralia
#RohitSharma
#GlennMaxwell
#doublehundreds
టీమిండియా ఓపెనర్‌గానే కెప్టెన్‌గానూ ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన మ్యాచ్‌లలో అద్భుతమైన ఫామ్ కనబరచిన రోహిత్‌ను సాటి ఆటగాళ్లతో పాటు విదేశీ క్రికెటర్లు సైతం పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తాను కోల్పోయిన ఫామ్‌ను తాత్కాలిక కెప్టెన్సీ అప్పగించిన నాటి నుంచి విజృంభించి ఆడుతూ.. తిరిగి రాబట్టుకున్నాడు రోహిత్. ఈ క్రమంలోనే ప్రస్తుత క్రికెట్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మను ఆపలేమని ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అన్నాడు.